గతం(2016)లో తెలుగుదేశం ప్రభుత్వం ఛార్జీల విధానం బాగా లేదు అని EEG సమాచారం చెబుతే మార్చింది. జగన్ ప్రభుత్వం మారిన తరువాత మరలా(2020) పాతవాటిని తిరిగి అమలులోకి తీసుకువచ్చింది.  పెరిగిన ఛార్జీల వివరాలు ఎలక్ట్రికల్ సమాచారం జూన్ 2024 మాసపత్రికలో ప్రచురించాం

2016లో గ్రూపుల విధానం అమలులోకి EEG సమాచారం కోరిన మీదట తీసుకువచ్చారు. ఆ గ్రూపుల్లో 30 యూనిట్లకు A గ్రూపు బిల్లు 70/- చెల్లిస్తే జగన్ gov 94/- = 24/-  అధికంగా వసూలు చేశారు, ఈ వర్గం వినియోగదారులు అల్పాదాయ వర్గం వారు. ఈ వర్గం వారిలో 50 యూనిట్లు వరకూ వినియోగించే వారు కూడా ఉన్నారు వీరు 2016లో 101/- చెల్లిస్తే జగన్ gov 160/- = 59/- అధికంగా వసూలు చేశారు. అన్ని వర్గాల వినియోగదారుల పెరుగుదలను ప్రశ్నించింది ఒక్క EEG సమాచారం మాత్రమే! గత పది సంవత్సరాలుగా అధికార పార్టీ ప్రభుత్వాల్ని ఏమి ప్రశ్నలు వేశాం,  వారు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాలతో జూన్ నెల మాస పత్రికలో విపులముగా తెలియజేశాం.

Share the Post: