Previous slide
Next slide

Latest News

APEPDCL bill information for domestic consumers

EEG సమాచారం APEPDCL విద్యుత్ వినియోగదారులకు వినియోగ బిల్లుపై అవగాహన కల్పించే విధంగా ఒక వీడియోను యూట్యూబ్ లో upload చేసింది.

Read More »

మీ ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే ఆలోచన మీకు ఉంటే క్రింది వివరిస్తున్న వాటిని పరిశీలించి తగిన సలహాలు ఉచితంగా అందించగలం.

(కండీషన్స్ వర్తిస్తాయి) మీ ఇంటికి మీరు వినియోగిస్తు ఉన్న విద్యుత్ వృధా అవుతున్నదా లేక ఖచ్చితమైన వినియోగం జరుగుతుందా అని పరిశీలించి వివరాలు అందజేయు సామర్థ్యం EEG సమాచారం కలిగి ఉంది. విద్యుత్ వినియోగం

Read More »

2014 నుండి 2019 కాలపు విద్యుత్ కొనుగోలు ఖర్చును చట్ట విరుద్ధంగా 01-08-2022 తేది నుండి వినియోగదారుని బిల్లులో పూర్వం వినియోగం ప్రకారం  కలిపి వసూలు చేయడాన్ని EEG సమాచారం ప్రశ్నించింది. ఒక్కసారి ఆ వీడియో యూట్యూబ్ లో పూర్తిగా చూడండి.   3600 కోట్లుగా నిర్ణయించి అన్యాయంగా వసూలు చేశారు, చేస్తున్నారు. APEPDCL వినియోగదారులు చ్చెల్లించేసారు. APSPDCL, APCPDCL వినియోగదారులు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. పైన తెలిపిన వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.

Read More »

గతం(2016)లో తెలుగుదేశం ప్రభుత్వం ఛార్జీల విధానం బాగా లేదు అని EEG సమాచారం చెబుతే మార్చింది. జగన్ ప్రభుత్వం మారిన తరువాత మరలా(2020) పాతవాటిని తిరిగి అమలులోకి తీసుకువచ్చింది.  పెరిగిన ఛార్జీల వివరాలు ఎలక్ట్రికల్ సమాచారం జూన్ 2024 మాసపత్రికలో ప్రచురించాం

2016లో గ్రూపుల విధానం అమలులోకి EEG సమాచారం కోరిన మీదట తీసుకువచ్చారు. ఆ గ్రూపుల్లో 30 యూనిట్లకు A గ్రూపు బిల్లు 70/- చెల్లిస్తే జగన్ gov 94/- = 24/-  అధికంగా వసూలు

Read More »

మీ వ్యాపార సంస్థల వివరాలు EEGS బిజినెస్ డైరెక్టరీలో ఉచితంగా  ప్రచురించుకొండీ

సుమారు 200 పైన కేటగిరిలతో EEGS బిజినెస్ డైరెక్టరీ అందుబాటులో ఉంది. EEG సమాచారం పత్రికలకు పూర్తి చందా చెల్లించిన వారి సంస్థల వివరాలు ఉచితంగా బిజినెస్ డైరెక్టరీలో ప్రచురిస్తాం. వివరాలకు 9550855290 కి

Read More »

విద్యుత్ వినియోగదారుల్లో అవగాహన లోపం 99%

విద్యుత్ ఛార్జీల విషయంలో అయోమయ పరిస్థితికి కారణం వినియోగదారుల్లో అవగాహన రాహిత్యం. రాష్ట్ర మీడియా వద్ద కూడా సరైన సమాచారం లేదు కనుక వాస్తవం వ్రాయటం లేదు. విద్యుత్ ఛార్జీలు మాయాజాలంగా మారిపోయింది. వినియోగదారుల…...

Membership Required

You must be a member to access this content.

View Membership Levels

Already a member? Log in here
Read More »