2014 నుండి 2019 కాలపు విద్యుత్ కొనుగోలు ఖర్చును చట్ట విరుద్ధంగా 01-08-2022 తేది నుండి వినియోగదారుని బిల్లులో పూర్వం వినియోగం ప్రకారం కలిపి వసూలు చేయడాన్ని EEG సమాచారం ప్రశ్నించింది. ఒక్కసారి ఆ వీడియో యూట్యూబ్ లో పూర్తిగా చూడండి. 3600 కోట్లుగా నిర్ణయించి అన్యాయంగా వసూలు చేశారు, చేస్తున్నారు. APEPDCL వినియోగదారులు చ్చెల్లించేసారు. APSPDCL, APCPDCL వినియోగదారులు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. పైన తెలిపిన వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.