విద్యుత్ బిల్లులోని తెలిపిన అంశాలపై మీకు అవగాహన ఉందా? మీ వినియోగం ప్రకారం మీ విద్యుత్ బిల్లును మీరు లెక్కించుకోగలరా? మీరు వినియోగిస్తున్న విద్యుత్ పరికరాల సామర్ధ్యాలపై మీకు అవగాహన ఉందా? విద్యుత్ సంస్థలకే కాదు వినియోగదారులకు కూడా రక్షణ ఉందని మీకు తెలుసా? విద్యుత్ సరఫరా, వినియోగం, సంస్థలు మొదలగు వాటిపై అవగాహన మీకు ఉందా? మీ ఇంటికి అమర్చిన విద్యుత్ మీటరు సక్రమంగా యూనిట్లు చూపిస్తున్నది లేనిది గుర్తించగలరా? మీ ఇంటికి అందుతున్న విద్యుత్...