విద్యుత్ ఛార్జీల విషయంలో అయోమయ పరిస్థితికి కారణం వినియోగదారుల్లో అవగాహన రాహిత్యం. రాష్ట్ర మీడియా వద్ద కూడా సరైన సమాచారం లేదు కనుక వాస్తవం వ్రాయటం లేదు. విద్యుత్ ఛార్జీలు మాయాజాలంగా మారిపోయింది. వినియోగదారుల కళ్లుగప్పి ఛార్జీలను బాదిస్తున్న నేపథ్యంలో మీ ముందుకు వచ్చింది EEG సమాచారం. విద్యుత్ వ్యవస్థపై పూర్తి సమాచరాన్ని అందిస్తూ, గత దశాబ్ద కాలంగా వినియోగదారుల తరుపున చట్టపరంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. మాకు తెలిసి వినియోగదారుల్లో సమస్యపై స్పందన ఎప్పుడు లేదు....